Telugujobalerts24 పశుసంవర్ధక శాఖలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Animal Husbandry Department Recruitment 2023 :

NARFBR పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్, హైదరాబాద్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపతికన ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

NARFBR Vacancy 2023 :

ల్యాబ్ అటెండర్ – 36 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ – 03 పోస్టులు
టెక్నిషియన్ – 08 పోస్టులు

AHD Recruitment 2023 Eligibility :

వయస్సు :

  • 18 – 25, 30, 28 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

టెక్నీషియన్ : మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ / సంబంధిత రంగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సబ్జెక్ట్ లేదా 1వ తరగతి మూడు సంవత్సరాల ఇంజినీర్. గుర్తింపు పొందిన వ్యక్తి నుండి డిప్లొమా సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉన్న ఇన్‌స్టిట్యూట్ లేదా సంబంధిత సబ్జెక్టులో తరగతి ఇంజనీరింగ్/టెక్నాలజీ డిగ్రీ.

ల్యాబ్ అటెండర్ : గుర్తింపు పొందిన సంస్థ నుండి మొత్తం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత. ప్రభుత్వంలో ఒక సంవత్సరం పని అనుభవం. గుర్తించబడిన లేదా సంబంధిత రంగంలో ఆమోదించబడిన / నమోదిత ల్యాబ్ లేదా ITI లేదా ప్రభుత్వ ఏజెన్సీలు జారీ చేసిన ట్రేడ్ సర్టిఫికేట్

టెక్నీకల్ అసిస్టెంట్ : సైన్స్ సబ్జెక్టులో 55%తో 12వ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మార్కులు. సంబంధిత విభాగంలో కనీసం ఒక సంవత్సరం డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (DMLT) సెర్టిఫికెట్ పొంది ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

NARFBR Recruitment 2023 Apply Online :
  • అభ్యర్థులు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్
    నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

చిరునామా :

ICMR – National Animal Resource Facility for Biomedical Research, Genome Valley, Kolthur (P.O), Shamirpet (M), Hyderabad, Telangana – 500 101

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : జులై 02, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : జులై 14, 2023
NARFBR Recruitment 2023 Apply Online :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

Leave a Comment